ముగించు

డెమోగ్రఫీ

మంచిర్యాల జిల్లా యొక్క జనాభా వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

డెమోగ్రఫి అంశం వివరణ గణాంకాలు యునిట్లలో
విస్తీర్ణం 4016.46 చ.కి.మీ.
రెవిన్యూ డివిజన్లు 2
రెవిన్యూ మండలాలు 18
మండల ప్రజాపరిషత్ల సంఖ్య 16
గ్రామ పంచాయితీలు 311
గ్రామాల సంఖ్య 382
మున్సిపాలిటీలు 7
మొత్తం జనాభా 807037
జనాభా (పురుషులు) -% 408272 – 50.58 %
జనాభా (స్త్రీలు) – % 398765 – 49.42 %
గ్రామీణ జనాభా – %< 440481 – 54.58 %
పట్టణ జనాభా – % 366557 – 45.42 %
కుటుంబాల మొత్తం సంఖ్య 206983
జనాభా సాంద్రత ప్రతి చ.మీ 201
పిల్లల జనాభా (0-6 yrs) 73725
అక్షరాస్యత శాతము % 64.35 %
షెడ్యూల్డ్ కుల జనాభా 199493
షెడ్యూల్డ్ తెగ జనాభా 56969
కార్మిక జనాభా 344785
రైతుల సంఖ్య< 148377
వ్యవసాయ మార్కెట్ సంఘాలు 5
రైతు బజార్లు 1
పశువుల వైద్యశాలలు 2
వెటర్నరీ ఆస్పత్రులు
27