Close

TSIC-MANCHERIAL

TSIC-INCENTIVES

గ్రామీణ ఆవిష్కర్తలకు టి.ఎస్.ఐ.సి ఆర్థిక ప్రోత్సాహం.

ప్రభుత్వ ఉత్తర్వును (GO, రాష్ట్ర ప్రభుత్వ ITE&C విభాగం జూలై 2021లో జారీ చేసింది) అమలు చేయడానికి నోడల్ కార్యాలయంగా TSIC ఇప్పుడు TSIRI Incentives ద్వారా గ్రామీణ ప్రభావంతో కూడిన ఆవిష్కర్తల నుండి ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మూడు విభాగాల కింద మొత్తం నిధి రూ.30 లక్షలు కేటాయించింది.

ఈ క్రింద ఇచ్చిన మూడు విభాగాలలో ఒక్కదనికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

1) మీ ఆవిష్కరణ ను ముందుకు తీసుకెళ్లేందుకు, 2) నమూనాను మెరుగు పరచడానికి, మరియు 3) మీ ఆవిష్కరనను అమలు చేయడానికి

దరఖాస్తు చేయడానికి లింక్: https://teamtsic.telangana.gov.in/tsiri-incentives/ చివరి తేదీ: 15 మార్చి 2022

TSIC

INTRODUCTION:

The Telangana State Innovation Cell (TSIC) was set up in 2017 under the State Innovation Policy with a three-fold mandate.

  1. To promote the culture of Innovation and Entrepreneurship in the state.
  2. To promote Innovation in Government departments and organizations.
  3. To build a culture of Innovation from the school stage.

The Innovation Cell is headed by the Chief Innovation Officer, Ravi Narayan. The team includes the CIO along with 6 fellows who work towards nurturing young talent, foster Innovation and Entrepreneurship in the State.

MANCHERIAL DISTRICT TSIC CONTACT DETAILS
S.No NAME DESIGNATION MAIL ID MOBILE NUMBER
1 Mr.GAMPA SUNIL KUMAR e-District Manger edm-mncl@telangana.gov.in +917995016038